IPL 2022: Sunrisers Hyderabad Playoff Chances | Oneindia Telugu

2022-05-09 321

IPL 2022: Here is the possible Playoff scenarios for Sunrisers Hyderabad in IPL 2022 Season

#ipl2022Playoffs
#SRH
#SunrisersHyderabad


సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో ఐదేసి విజయాలతో 5, 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నాయి. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే నాలుగో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ మిగతా రెండు మ్యాచ్‌లకు రెండు లేదా ఒకటి ఘోరంగా ఓడాలి. సన్‌రైజర్స్ మిగతా మూడు మ్యాచ్‌లను భారీ తేడాతో పాటు మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించాలి. హైదరాబాద్ తరువాతి మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడిస్తే ఆ జట్టు కూడా నిష్క్రమిస్తోంది. మే11న రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది. అప్పుడు మెరుగైన రన్‌రేట్ సాధిస్తే హైదరాబాద్‌కు అవకాశం ఉంటుంది.